Thursday 22 October 2020

Digital Driving License (MParivahan App), Virtual RC in Telugu

Digital Driving License (MParivahan) in Telugu: Ministry of Road Transport and Highways has come up with a new form of governance in Transportation and Traffic by enabling documents such as registration certificate (RC), insurance, fitness and permit, driving licence (DL), pollution-under-control certificate (PUC) and any other relevant documents in electronic form. So, Citizens of India can register and upload their documents in MParivahan, DigiLocker to get the digital cards.

Digital Driving License (MParivahan App), Virtual RC Uses in Telugu

ఇక పై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ చెక్, బండి ఇష్యూరెన్స్ మర్చిపోతే జరిమానా కట్టాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా MParivahan, DigiLocker Apps లో ఒక సారి రిజిస్ట్రేషన్ చేసుకోవటం వలన జరిమానా నుంచి తప్పించుకునే మార్గాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దేశమంతటా ప్రవేశపెట్టింది. ఇకపై పేపర్లను పర్సులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. అంతే కాకుండా Information Technology Act, 2000 ప్రకారం DigiLocker or mParivahan వంటి గవర్నమెంట్ కు సంబందించిన apps ద్వారా నమోదు చేసుకున్న Electronic Documents ను original documents గా పరిగణించవచ్చును.
Read: OTT List

MParivahan App Driving License Uses

  • RC, Driving License లాంటి వాహన సంబంధిత original documents ను ఎప్పుడూ తీసుకుని వెళ్ళవలసిన పని లేదు.

  • ఇంటర్నెట్ వున్నా లేకున్నా M Parivahan App offline లో కూడా పనిచేయగలదు

  • ఈ Apps ద్వారా download చేసుకున్న డాకుమెంట్స్ ని కూడా hard copy గా పరిగణిస్తారు

  • Documents ని share చేయవచ్చు

  • వాహనదారుని చిరునామా, లేదా బండి యొక్క రిజిస్ట్రేషన్, మోడల్ వంటి వివరాలు ఈ app ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు
మరిన్ని ప్రయోజనాలు
Vehicle owners can also get Virtual RC/DL, Encrypted QR Code, Information Services, DL/RC search, Transport Notification to the citizen, RTO/Traffic Office Locations. Complete Transport Office related services will also be facilitated soon.

Digital Driving License Registration


ఎవరైతే ఎంపరివాహం App ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో, వారు క్రింద ఇచ్చిన steps ని అనుసరించగలరు.
  • ముందుగా Google Play Store నుంచి ఈ App ను Install చేసుకోవాలి.

  • మీ మొబైల్ నెంబర్ OTP ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి

  • మీ పేరు, చిరునామా మరియు ఇతర వివరాలు App లో పొందుపరచాలి

  • తరువాత registration certificate (RC) లేదా driving licence (DL) ఏదైనా ఎంచుకుని అడిగిన వివరాలు App లో నమోదు చేయటం వలన మీకు Digital Driving License, Virtual RC రెండూ వస్తాయి.

  • App ద్వారా మీరు Digital Driving License, RC ని ఫోన్ లో download చేసుకోవచ్చుdigital-driving-license-mparivahan-app-uses