Monday 4 January 2021

తమిళ్ రాకర్స్ తెలుగు 2021 వెబ్సైటు గురించి తెలుసుకోండి..! | Tamilrockers

Tamilrockers Explained in Telugu 2021: తమిళ్ రాకర్స్ అనేది ఒక Online Torrent website. అది సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వీడియోలతో సహా వివిధ రకాల Copyright content ను ఉచితంగా ఇస్తుంది. ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నందున ఈ వెబ్సైటును భారతదేశంలో నిషేదించటం జరిగింది. అయినప్పటికీ సందర్శకులు అధునాతన టెక్నాలజీ సహాయంతో ఈ వెబ్సైటును ఇప్పటికీ వీక్షిస్తూనే వున్నారు.

tamilrockers-2021-explained-in-telugu

సైట్ సందర్శకులను మాగ్నెట్ లింకులు, టోరెంట్ ఫైళ్ళ సహాయంతో కాపీరైట్ చేసిన సినిమాలను Download చేసుకోడానికీ ఈ వెబ్సైటును Browse చేస్తూనే వున్నారు. దీనివల్ల చిత్రపరిశ్రమ అటు కాపీరైట్ ఓనర్స్ నష్టపోతున్నారు. అసలు తమిళ్ రాకర్స్ అంటే ఏమిటి అది ఎందుకు Ban చేయబడింది, ఆ సైటును సందర్శిస్తే ఏమవుతుంది అనే అంశాలపై ఇక్కడ చూద్దాం.

Read: Doctor Movie Download Isaimini Moviesda

Tamilrockers in Telugu

తమిళ్ రాకర్స్ పీర్-టు-పీర్ ఫైల్ షేరింగ్‌ను అందరికీ సులభతరం చేస్తుంది. పీర్-టు-పీర్ ఫైల్ షేరింగ్‌ చేయడానికి Torrent Magnet link అనే టొరెంట్ సహాయంతో Network ద్వారా అనుసంధానమై అన్ని కంప్యూటర్స్ ను కలుపుతుంది. దీని వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ size వున్న ఫైల్స్ ను ఈజీగా Download చేయవచ్చు. అంటే ఒక సినిమా డౌన్లోడ్ చేయాలి అంటే, ఈ Torrent Link పదుల సంఖ్యలో కంప్యూటర్స్ నుంచి చిన్న చిన్న భాగాలుగా ఆ సినిమాను download చేస్తుంది. దీని వల్ల ఒకే కంప్యూటర్ మీద ఎక్కువ భారం పడదు.

Read: Tamilrockers Telugu Movies Latest

తమిళ్ రాకర్స్ అంటే ఏమిటి?

తమిళ్ రాకర్స్ అనేది ఒక Online Torrent website, అది పీర్-టు-పీర్ ఫైల్ షేరింగ్‌ process ఉపయోగించి Copyright content ను ఉచితంగా ఇస్తుంది.

ఎప్పటి నుంచి అమలులో వుంది?

2011వ సంవత్సరం నుంచి ఏది చురుగ్గా పని చేస్తుంది. అయితే కొత్తలో కేవలం తమిళ సినిమాలను విడుదల చేసే Tamilrockers ఇప్పుడు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు అలాగే ఇతర భాషల సినిమాలను, కాపీరైట్ వీడియోలను కూడా లీక్ చేస్తోంది. ఇది గమనించిన సినీప్రముఖులు, నటులు ఈ వెబ్‌సైట్‌ను బ్యాన్ చేయమని ప్రభుత్వానికి నివేదించారు. వెనువెంటనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ వెబ్‌సైట్‌ను నిరోధించారు.

Tamilrockers ఎందుకు బ్యాన్ చేశారు?

ఇది Copyright content చట్టాన్ని ఉల్లఘింస్తోంది కాబట్టి దీనిని Madras High Court బ్యాన్ చేయమని చెప్పింది. అలాగే ఈ సైట్ సర్వీసెస్ ద్వారా ఎంతోమంది Original కాపీహక్కుదారుల హక్కులను ఉల్లంఘిస్తోంది కాబట్టి, భారతదేశంలో వున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ వెబ్‌సైట్‌ను నిరోధించారు.

ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు?

సినిమా పరిశ్రమతో పాటు Online కేంద్రంగా పనిచేసే చాలా కంపెనీలు ఈ Tamilrockers Torrent Magnet links ద్వారా నష్టపోతున్నారు. తద్వారా వారి యొక్క బిజినెస్ పై గట్టి ప్రాభవం చూపుతుంది. అయితే సినిమా పరిశ్రమకు మాత్రం ఇది తీరని నష్టాలను చేకూరుస్తుంది.

Read: Tamil movies hits and flops 2021

తమిళ్ రాకర్స్ ఇప్పుడు ఉందా?

Tamilrockers బ్యాన్ చేసినప్పటికీ ఈ website ఇంకా Online లో నడుస్తూనే వుంది. బ్యాన్ చేసిన ప్రతిసారి క్రొత్త వెబ్ చిరునామా శ్రేణికి మారడం ద్వారా నిరంతరం కొనసాగుతోంది. పైగా వెబ్సైటు సందర్శకులు కూడా VPN లాంటి private నెట్వర్క్ కు మారి అక్కడ నుంచి సినిమాలు తమ కంప్యూటర్స్ కు download చేసుకుంటున్నారు.

చట్టం ఏమి చెప్తోంది?

బ్యాన్ చేసిన ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడం చట్ట వ్యతిరేక చర్యే అవుతుంది. కాబట్టి ఎవరు దీనిని సందర్శించారదు అంతేకాక Movies Download చేసి share చేయరాదు.

Download: Isaimini Tamil Movies 2021 Download