Tuesday 26 January 2021

Modem Vs Routers Explained in Telugu

Modem Vs Routers Difference Explained in Telugu

Internet Modem మరియు Router యొక్క వ్యత్యాసం ఏంటి? మరియు వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనే దాని పై ఇక్కడ ఇవ్వడం జరిగింది. తరచూ మనం Modem Vs Routers రెండూ ఒకటే అనుకుంటాం. అయితే ఈ రెండూ వేరు వేరు devices/ technologies అని తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ను కంప్యూటర్స్ కు చేరవేయడానికి ఈ Devices మనం వాడటం జరుగుతుంది.

Modem Vs Routers Difference Explained in Telugu

Internet Modem in Telugu

మోడెమ్ అనేది Analog signals ను Digital signals గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ Device ముక్యంగా టెలిఫోన్ వైరుల నుంచి వచ్చే Analog Signals ను Digital కు అదేవిదంగా Digital Signals ను Analog Signals గా మారుస్తుంది. అయితే BSNL లాంటి networks నుంచి టెలిఫోన్ వైరుల సాయంతో వచ్చే ఇంటర్నెట్ కు మాత్రం ఇప్పటికీ మనం మోడెమ్స్ వాడటం జరుగుతుంది. అయితే ఈ కాలంలో టెలిఫోన్ వైరుల ద్వారా వచ్చే ఇంటర్నెట్ కనెక్షన్ కు Modem అలాగే Router కలిపి ఒకే device లో ఉంటున్నాయి. 

Enemy Tamil movie download Isaimini

ఇది పాత పద్ధతి అని చెప్పవొచ్చు. ఇప్పుడు వస్తున్న ఇంటర్నెట్ కేబుల్స్ డైరెక్ట్ గా డిజిటల్ సిగ్నల్స్ ను మన ఇంటికి చేరవస్తున్నాయి. కాబట్టి మోడెమ్ యొక్క ఉపయోగం తగ్గిపోయింది. 

Read: New OTT Releases

Router Explained In Telugu

Router అనేది డిజిటల్ signal ను విభజించి వేరు వేరు devices కు చేరవేస్తుంది. ఒక ఇంటిలో ఎనిమిది మంది ఒకేసారి వేరు వేరు Devices నుంచి ఇంటర్నెట్ వాడుతున్నారు అంటే ఆ ఇంట్లో Router వుంది అనేది మనం అర్ధం చేసుకోవాలి. దీనినే మనం Wifi Router అని కూడా పిలుస్తాం. ఇది Device యొక్క IP address మీద పనిచేస్తుంది