Sunday 24 January 2021

YSR Amma Vodi Scheme New Rules 2021, Changes In Eligibility Criteria

YSR Amma Vodi Scheme 2021 New Rules, Changes In Eligibility Criteria and many more. Rs 6,673 crore into the accounts of 44,48,865 mothers in AP

The government of Andhra Pradesh has allocated huge funds in the budget for the most ambitious Amma Vodi scheme. The government will deposit Rs 15,000 per annum in the account of every mother who sends her children to Schools. The scheme was initially introduced to students in first class to 10th class, but later extended to Intermediate. With this scheme the students who are pursuing higher education will be benefited with Rs 20,000. Overall, about Rs 6336 crore deposited in the accounts of about 43 lakh mothers in AP on January 9, 2020 last year.

YSR Amma Vodi Scheme New Rules 2021

YSR Amma Vodi Scheme New Rules 2021

The government has relaxed some of the rules in 2021 to benefit more people in Andhra Pradesh.The family income limit has been raised to Rs 10,000 per month in rural areas from Rs 5,000 Rs 12, 000 per month in urban areas from Rs 10,000 per month. Previously max two and a half acres of Magani and Five acres Metta land was extended to 3 acres Magani and 10 acres of Metta land.

Read: Tollywood Box Office Collection

  • ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ఏడాది ప్రభుత్వం నిబంధనలు సడలించింది. కోవిడ్‌–19 పరిస్థితుల్లో విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధనకు మినహాయింపు ఇచ్చింది.
  • కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6,250 ఉంటే, ఈ ఏడాది గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు.
  • గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్ట భూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండగా, ఈ ఏడాది మాగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు.
  • విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాడే వాళ్లను అర్హులుగా గుర్తిస్తే.. ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు.
  • గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు. ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ ఏడాది అమ్మఒడి వస్తుంది.
  • గతంలో ఫోర్‌ వీలర్‌ (కారు) ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్న వారికే మాత్రమే మినహాయింపు నివ్వగా, ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు.
  • గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్థి ఉన్న వారిని పథకంలో అర్హులుగా గుర్తించగా, ఈ దఫా 1,000 చదరపు అడుగుల స్థలం ఉన్న వారిని కూడా అర్హులుగా గుర్తిస్తున్నారు.
  • వీటన్నింటి దృష్ట్యా ఈ ఏడాది అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. నెల్లూరులో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ చేయనున్నారు.

Also, Read: